As India locked horns with West Indies in the final third T20I in Chennai on Sunday, Windies openers Shai Hope and Shimron Hetmyer got off to a sensational start taking the attack on the Indian bowlers right from the first over.
#IndiavsWestIndies
#ShikharDhawan
#T20I
#RohitSharma
#RishabhPant
#ShaiHope

భారత్-వెస్టిండీస్‌ల మధ్య జరిగిన మూడో టీ20 శిఖర్ ధావన్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా దిగిన శిఖర్ ధావన్ 92 పరుగులు చేశాడు. ఈ టీ20సిరీస్‌లలో 138 పరుగులు చేసిన ధావన్‌కు ఈ ఒక్క మ్యాచ్‌లోనే 92 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. ధాటిగా బ్యాటింగ్ చేయడమే కాకుండా ఫీల్డింగ్‌లోనూ చక్కగా ఆకట్టుకున్నాడు ధావన్.